మీ ఫేవరేట్ సీరియల్ హీరోయిన్లు రోజుకు ఎంత తీసుకుంటారో తెలుసా..?

ప్రేమి విశ్వనాధ్ రోజుకు రూ 25 వేలు తీసుకుంటున్నదట

కస్తూరి రూ 25 వేలు

సుహాసిని రూ 20 వేలు

నవ్య స్వామి రూ 20 వేలు

ప్రియాంక జైన్ రూ 20 వేలు

పల్లవి రూ 15 వేలు

శిరీష రూ 15  వేలు

ఆషిక రూ 15 వేలు